Na Wife Missing Trailer: ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ మూవీ.. మిస్ అయిందా.. మిస్ చేశారా.. వరుణ్, శ్వేత మూవీ ట్రైలర్ చూశారా?
భారతదేశం, అక్టోబర్ 19 -- Na Wife Missing Trailer: తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త కథాంశాలు, వినోదాత్మక షోలతో దూసుకుపోతున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha Video) మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో కూడిన ఆహా ఒరిజినల్ ప్రాజెక్ట్ 'నా వైఫ్ మిస్సింగ్' (Na Wife Missing) డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబినేషన్ లో 18 ఏళ్ల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరూ 2008లో కొత్త బంగారు లోకం మూవీలో కలిసి నటించారు. ఇప్పుడీ నా వైఫ్ మిస్సింగ్ మూవీలో భార్యాభర్తలుగా నటించడం విశేషం.
ఈ ప్రాజెక్ట్‌పై డిజిటల్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతూ, టాలీవుడ్ స్టార్ అండ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'నా వై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.