Mysaa Teaser: ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు..ఆ ఆయుధమే మైసా..అదిరిపోయిన మైసా టీజర్..రష్మిక మందన్న నట విశ్వరూపం..గూస్ బంప్స్!
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Mysaa Teaser: పక్కింటి అమ్మాయి క్యారెక్టర్, గ్లామర్ లేడీ.. రష్మిక మందన్న అంటే ఇన్ని రోజులూ ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి తనో పర్ఫార్మర్ అని చాటేందుకు 'మైసా' మూవీ వచ్చేస్తుందనడంలో సందేహం లేదు. ఇవాళ (సెప్టెంబర్ 20) రిలీజైన రష్మిక మందన్న 'మైసా' టీజర్ ఆ రేంజ్ లో ఉందనే కామెంట్లు వస్తున్నాయి.
రష్మిక మందన్న ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిగ్ అప్డేట్ వచ్చేసింది. రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేస్తున్న 'మైసా' మూవీ టీజర్ ఆదివారం సాయంత్రం రిలీజైంది. ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో రష్మిక మందన్న యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్ లో ఉన్నాయి.
మైసా టీజర్ మామూలుగా లేదు. మైసా మూవీ ఓ తెగకు చెందిన అమ్మాయి పోరాటంగా, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగించే యువతి యుద్ధంగా కనిపిస్తోంది. అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.