Mutual funds : మ్యూచువల్ ఫండ్ ఏయూఎం ఎక్కువ ఉంటే.. రిటర్నులు తగ్గిపోతాయా?
భారతదేశం, ఆగస్టు 9 -- దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ ఫండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) తాజాగా రూ. లక్ష కోట్ల మైలురాయిని విజయవంతంగా దాటింది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ పథకంగా ఇది నిలిచింది.
అయితే ఈ భారీ మైలురాయి చూశాక మ్యూచువల్ ఫండ్ మదుపర్లలో ఒకటే సందేహం మొదలైంది. ఫండ్ పరిమాణం అతిగా పెరిగితే బలమైన రాబడులను అందించడంలో వెనుకబడుతుందా? కేవలం సైజు పెద్దదిగా ఉందనే కారణంతో మంచి ఫండ్స్‌ను వదిలేయవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రముఖ వెల్త్ మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్టులు స్పష్టతనిచ్చారు.
కేవలం ఫండ్ సైజు పెద్దదిగా ఉందని మ్యూచువల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.