Mutual Fund SIP : రిటర్నులు రావట్లేదని మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ఆపేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్టే!
భారతదేశం, ఆగస్టు 10 -- మ్యూచువల్ ఫండ్లలో సిస్టెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా క్రమంగా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. వాటిని మధ్యలోనే ఆపేస్తున్న వారి రేషియో కూడా క్రమంగా పెరుగుతోంది! స్టాక్ మార్కెట్లో నెలకొన్న హెచ్చుతగ్గుల కారణంగానే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మదుపర్లు తొందరపడి తగినంత సమయం ఇవ్వకుండానే ఎస్ఐపీలను రద్దు చేసుకుంటున్నట్లు డేటా స్పష్టం చేస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్ ప్లాన్లలో ఐదేళ్లకు పైగా కొనసాగే ఎస్ఐపీలు ఎఫ్వై26 నాటికి సుమారు 35 శాతం వరకు తగ్గాయి. అలాగే 4 నుంచి 5 సంవత్సరాల కాలం గల ఎస్ఐపీలు 23 శాతం పడిపోగా, 3 నుంచి 4 సంవత్సరాల కాలం నాటివి ఏకంగా 56 శాతం తగ్గాయి. అయితే రెండేళ్లలోపు నడుస్తున్న ఎస్ఐపీలు మాత్రం సుమారు 19 శాతం మేర పెరగడం గమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.