భారతదేశం, ఏప్రిల్ 13 -- సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సిప్ (సిస్టెమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) అనేది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి మార్గం. ఇది భవిష్యత్తు అవసరాలకు, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసాకు ఎంతగానో తోడ్పడుతుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. కెరీర్ ప్రారంభంలో ఎంత మొత్తంతో సిప్ మొదలుపెడతారో, చివరి వరకు అదే మొత్తాన్ని కొనసాగిస్తారు. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నితిన్ కౌశిక్ అభిప్రాయం ప్రకారం.. కేవలం స్థిరమైన సిప్ చేయడం వల్ల, ద్రవ్యోల్బణం కారణంగా, ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
మరి దీనికి పరిష్కారమేంటి? అని అడిగితే.. 'స్టెప్-అప్ సిప్' అని అంటున్నారు నితిన్ కౌశిక్.
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో చేసే నెలవారీ పెట్టుబడిని ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత శాతం (ఉదాహరణకు 10%) లేదా నిర్ణీత మొత్తాన్ని పెంచుకుంటూ పోవడాన్ని 'స్టెప్-అప్ సిప్'...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.