భారతదేశం, మార్చి 30 -- ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని మెయిన్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తెలుగు, తమిళ సినిమా కార్మేని సెల్వం. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు రామ్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ సంస్థ ద్వారా రామానుజన్ ఎంకే సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సినీ, సంగీత విశేషాలను మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ పంచుకున్నారు.
"ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికి కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో 'Musicloud Studio & Technology'ని ప్రారంభించాను. మొదట్లో కార్పొరేట్ ప్రాజెక్టులను స్వీకరిస్తూ, నెమ్మదిగా నా పనితీరును మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీడియా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ప్రారంభించాను" ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.