భారతదేశం, మార్చి 15 -- మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నదిపై తొమ్మిది వంతెనలను నిర్మిస్తుంది. ఇప్పటికే ఉన్న ఐదు వంతెనలను అప్‌గ్రేడ్ చేస్తుంది. అలాగే ప్రణాళిక ఫేజ్ 1లో భాగంగా మూడు నీటి నిలుపుదల బ్యారేజీలను నిర్మిస్తుందని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRSCL) వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలో పేర్కొంది.
MRDCL మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి సమర్పించిన ప్రతిపాదనలు.. ఓఆర్ఆర్ పరిమితుల్లోని నది ప్రతిపాదిత 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో 21 కిలోమీటర్లను రెండు జోన్ లుగా విభజించాయి. కొన్ని నిర్మాణాలు తక్కువ ఎత్తులో ఉన్న కాజ్‌వేలు అని, వీటిని పైకి ఎత్తాల్సిన అవసరం ఉందని, దానిని కూడా ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఉస్మాన్‌సాగర్ నుండి తూర్పు వైపు ఉత్తర ఒడ్డున ఉన్న జోన్ 1బీ, కొత్త నిర్మాణాలలో ఎక్కువ భాగాన్ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.