Mukul Choudhary: లాస్ట్ ఓవర్లో సిక్సర్లతో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి.. అద్భుతం చేసిన 21 ఏళ్ల కుర్రాడు.. ఎవరంటే?
భారతదేశం, ఏప్రిల్ 10 -- లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఇక ఓటమి ఖాయం అనుకుంటున్న తరుణంలో, తమకు అండగా నిలిచే ఆటగాడు ఎవరూ లేరా అని వెతుకుతున్న సమయంలో.. ఒక 21 ఏళ్ల కుర్రాడు గొంతు సవరించుకుని 'నేనున్నాను' అని చాటాడు. రాజస్థాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి గురువారం (ఏప్రిల్ 9) రాత్రి అద్భుతం చేశాడు. ఆశలు లేని స్థితి నుంచి లక్నోకు విజయాన్ని అందించాడు.
ఐపీఎల్ 2026లో కేకేఆర్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫినిషర్ ముకుల్ చౌదరి అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్లో రెండు సిక్సర్లతో లక్నోను గెలిపించాడు. అతను కేకేఆర్ (KKR)పై ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అందులో ఏడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలో ఒంటరి పోరాటం చేసి 54 పరుగులు రాబట్టడం అందరిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.