Muharram 2026 : మొహర్రం అంటే ఏంటి? ఇస్లాంలో దీని ప్రాధాన్యత, విశిష్టతలేంటి?
భారతదేశం, జూన్ 26 -- ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం.. 'మొహర్రం' అనేది కేవలం ఒక పండుగ కాదు.. అది ఒక పవిత్రమైన మాసం. ఇస్లామిక్ లూనార్ (చంద్ర) క్యాలెండర్లో ఇది మొదటి నెల. అంటే ముస్లింలకు ఇది కొత్త సంవత్సరం అన్నమాట. ముస్లిం సమాజంలో ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఈ మాసానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది.
అరబిక్ పదం 'అల్-ముహర్రం' నుంచి ఈ పేరు వచ్చింది. దీని అర్థం 'నిషేధించినది' లేదా 'పవిత్రమైనది'. ఇస్లాంలో యుద్ధాలు, గొడవలు పూర్తిగా నిషేధించిన నాలుగు పవిత్ర మాసాల్లో (మొహర్రం, రజబ్, దుల్ ఖద, దుల్ హిజ్జా) ఇది మొదటిది. రంజాన్ మాసం తర్వాత ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రెండొవ మాసంగా మొహర్రాన్ని పరిగణిస్తారు.
1. ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభం:
మొహర్రం మొదటి రోజును 'రాస్ అస్-సనా అల్-హిజ్రీయా' (ఇస్లామిక్ నూతన సంవత్సరం) గా జరుపుకుంటారు. అయితే, ఇందులో ఎలాంటి బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.