Mugguru Kothulu: తెలుగులో నయా కామెడీ సినిమా ముగ్గురు కోతులు- ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్- గాంధీజీ 3 సూత్రాలతో!
భారతదేశం, ఆగస్టు 22 -- Mugguru Kothulu First Look Released: టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ కథాంశాలకు, యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించేందుకు ఒక ఆసక్తికరమైన తెలుగు చిత్రం రూపుదిద్దుకుంటోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఆ సినిమా పేరు 'ముగ్గురు కోతులు'.
తాజాగా ముగ్గురు కోతులు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం (ఆగస్ట్ 21) ఘనంగా ఆవిష్కరించారు. ఈ ముగ్గురు కోతులు చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనున్నారు. ఈ సినిమాను శోభారాణి గరిమెల్ల నిర్మిస్తుండగా, కార్తీక్ గరిమెల్ల దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ముగ్గురు కోతులు సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్‌ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.