MSK On Kohli: అద్దంలో చూసుకుని అసహ్యించుకున్న కోహ్లి..అదే విరాట్ టర్నింగ్ పాయింట్..సంచలన విషయాలు చెప్పిన ఎమ్మెస్కే
భారతదేశం, మార్చి 21 -- విరాట్ కోహ్లి అంటే ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. అతనో రికార్డుల రారాజు. కానీ కెరీర్ స్టార్టింగ్ లో విరాట్ కోహ్లి తన బాడీని చూసుకుని అసహ్యించుకున్నాడట. ఈ విషయాన్ని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.
ఆహా వీడియో ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న 'సర్కార్ 6' కి టీమ్ ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి కెరీర్ తొలినాళ్లలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నాడు. ఒక సాధారణ ఆటగాడు ప్రపంచ స్థాయి ఐకాన్‌గా ఎలా మారాడో వివరించాడు.
2013 ప్రాంతంలో విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ మీద పెద్దగా దృష్టి పెట్టేవాడు కాదని, సరదాగా పార్టీలు చేసుకునేవాడని ఎమ్మెస్కే గుర్తుచేశాడు. అప్పట్లో కోహ్లీ ఫామ్ కోల్పోయి కెరీర్ పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని ఆయన పేర్కొన్నాడు. ఆ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.