MS Dhoni Mentor: ముగిసిన ధోనీ శకం.. ఐపీఎల్‌కు గుడ్‌బై.. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
భారతదేశం, నవంబర్ 17 -- MS Dhoni Mentor: ఐపీఎల్ కు కూడా ధోనీ గుడ్ బై చెప్పేశారు. ప్లేయర్ గా ఇక ధోనీ ఫీల్డ్ లో కనిపించరు. అయితే ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ, ధోని చెన్నై జట్టును వీడి వెళ్లడం లేదు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆయన చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు అన్నీ తానై నిలిచిన ధోని.. ఆ జట్టుకు తిరుగులేని వారసత్వాన్ని నిర్మించారు. ధోని రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా సీఎస్కే ఓనర్ ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగపూరిత ప్రకటన విడుదల చేశారు.
"ఎంఎస్ ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా విజయాలు, పరాజయాలు.. ఇలా ప్రతి మలుపులోనూ మేము కలిసి నడిచాము. మా బంధం ఇంత బలంగా ఉండటానికి ఒకే ఒక్క కారణం నమ్మకం. 2008లో ధో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.