భారతదేశం, ఏప్రిల్ 27 -- MS Dhoni injury : చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. టీమ్ మాజీ కెప్టెన్, 'థాలా' ఎంఎస్ ధోనీ మైదానంలోకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది! ఇప్పటికే కాలిపిక్క గాయంతో ఇబ్బంది పడుతున్న ధోనీకి, కోలుకుంటున్న సమయంలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో ఆయనకు మళ్లీ గాయం తిరగబెట్టిందని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కేవలం రెండు వారాలు మాత్రమే ధోనీ దూరమవుతారని అందరూ భావించారు. కానీ, సీజన్ మొదలై ఎనిమిది మ్యాచ్‌లు గడిచినా ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ రీఎంట్రీ ఇస్తారని భావించిన వారికి షాక్ తగిలింది. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీటీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఫ్లెమిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.