Mrunal Thakur: వెంటనే ఆపేయాలి.. లేదంటే లీగల్ యాక్షన్.. డీప్ ఫేక్ కంటెంట్‌పై మృణాల్ ఠాకూర్ సంచలన వార్నింగ్
భారతదేశం, ఆగస్టు 4 -- Mrunal Thakur: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత హక్కులకు, ఇమేజ్‌కి పెద్ద ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా మృణాల్ ఠాకూర్ సీరియస్ అయింది. డీప్ ఫేక్ కంటెంట్ చేస్తున్న వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
తన రూపంతో డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తున్న వాళ్లకు మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
"నా పోలికలు, రూపాన్ని ఉపయోగిస్తూ డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత చట్టవిరుద్ధం. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
దీన్ని నా నుంచి చివరి హెచ్చరిక లేదా 'ఫార్మల్ లీగల్ నోటీసు'గా పరిగణించి వెంటనే ఆపేయండి. నా గుర్తింపును మళ్లీ దుర్వినియోగం చేస్తే తీవ్ర చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.