Mrunal Thakur: యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ రూమర్లు- మృణాల్ ఠాకూర్ షాకింగ్ రియాక్షన్- రిలాక్స్ బ్రో- అలా చేస్తే వ్యూస్!
భారతదేశం, ఆగస్టు 8 -- Mrunal Thakur: ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న ఒక ప్రముఖ కేఫ్ బయట నటి మృణాల్ ఠాకూర్ (34), క్రికెటర్ యశస్వి జైస్వాల్ (24) విడివిడిగా కెమెరాలకు చిక్కారు. ఈ విజువల్స్‌ను కలిపేసి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పేజీలు వీడియోలను వైరల్ చేశాయి. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన మృణాల్ ఠాకూర్.. నేరుగా కామెంట్ పెడుతూ నెటిజన్లకు క్లాస్ పీకింది.
"బ్రో కాస్త రిలాక్స్ అవ్వండి.. మేమిద్దరం కలిసి ఉన్న ఒక్క విజువల్ అయినా చూపించగలరా? చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి రూమర్స్‌ను ఎలా నమ్ముతారు? దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి.
కాస్త ఆ 'జెన్ జెడ్' (Gen Z) యువతను చూసి నేర్చుకోండి.. సరైన అంశాలపై వీడియోలు చేస్తే మీకు మరిన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి" అంటూ మృణాల్ ఠాకూర్ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.