భారతదేశం, ఏప్రిల్ 12 -- Mrunal Thakur: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ 'సీత' మృణాల్ ఠాకూర్ గురించి ఆయన చేసిన ఒక 'పెళ్లి' కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో అరవిండ్ మాట్లాడాడు.
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. ఆ తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు మరింత దగ్గరైంది. మృణాల్ నటనకు, ఆమె పద్ధతికి ఫిదా అయిన అల్లు అరవింద్.. ఆమెను ఎలాగైనా టాలీవుడ్లోనే శాశ్వతంగా ఉంచేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో మృణాల్ ఠాకూర్ స్టేజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.