భారతదేశం, ఏప్రిల్ 6 -- మృణాల్ ఠాకూర్ ఇప్పుడు రూటు మార్చింది. సున్నితమైన భావోద్వేగాల నుంచి పవర్ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది. అడివి శేష్ హీరోగా.. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన 'డెకాయిట్' (Dacoit) మూవీ ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్.. 'సరస్వతి' అనే డెకాయిట్ పాత్రలో నటించింది. ఈ సందర్భంగా ఆమె జర్నలిస్టులతో ముచ్చటించి, సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ కథలో నన్ను బాగా ఆకట్టుకుంది అందులోని ఎమోషనల్ జర్నీ. సరస్వతి పాత్ర చాలా లోతైనది. సాధారణ మనుషులు డెకాయిట్లుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే కోణాన్ని ఈ డెకాయిట్ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు.. దీని వెనుక ఒక విభిన్నమైన ప్రేమకథ ఉంది. అదే నన్ను ఈ ప్రాజెక్ట్ వైపు నడిపించింది.
నిజం చెప్పా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.