భారతదేశం, ఏప్రిల్ 9 -- గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుందని, వారు స్నేహితులుగా ఉండలేరని చాలామంది భావిస్తుంటారు. కానీ, నేటితరం హీరోయిన్లు ఆ పాత ముద్రను చెరిపేస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా మధ్య ఉన్న 'సిస్టర్‌హుడ్' ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా తమన్నాతో తన రిలేషన్ షిప్ పై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ 'డెకాయిట్'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణవీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మృణాల్.. తమన్నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడింది. అలాగే అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని కూడా చెప్పింది.
తమన్నా గురించి మృణాల్ మాట్లాడుతూ.. "తమన్నా చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. ఆమె నా హృదయాన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.