Mrunal Thakur: అతను నా లక్కీ చార్మ్, ఆయన లేకపోతే నేను లేను.. హీరోపై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ కామెంట్స్
భారతదేశం, ఏప్రిల్ 8 -- బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు వారి మనసు దోచుకుంది. ఇప్పుడు అడివి శేష్ డెకాయిట్ మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరించడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ. 1600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో హీరో రణ్‌వీర్ సింగ్‌పై డేకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తన సినీ ప్రయాణంలో రణ్‌వీర్ ఏ విధంగా అండగా నిలిచారో చెప్పుకొచ్చింది.
"రణ్‌వీర్ నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే" అంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయింది. త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.