MRP Trailer: శవాన్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్.. దొంగలతో కలిసే పోలీస్.. తెగ నవ్విస్తున్న ఎంఆర్పీ మూవీ ట్రైలర్
భారతదేశం, జూలై 10 -- MRP Trailer: టాలీవుడ్ యంగ్ టాలెంట్ నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఎంఆర్పీ: నీకెంత నాకెంత'. రీసెంట్గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కిడ్నాప్ డ్రామాలు మనం థియేటర్లలో చాలా చూశాం. కానీ ఏకంగా ఒక శవాన్ని కిడ్నాప్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకునే ఒక పిచ్చి గ్యాంగ్ కథ ఇది. అసలు ఈ డార్క్ కామెడీ వెనుక ఉన్న స్టోరీ ఏంటి?
శ్రవణ్ జెస్తా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటెన్స్ యాక్షన్, సిచువేషనల్ కామెడీతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ జనరేషన్ ఆడియన్స్‌కి డార్క్ కామెడీ థ్రిల్లర్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. 'మత్తు వదలరా' లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నరేష్ అగస్త్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.