భారతదేశం, మార్చి 29 -- ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే హీరోగా ఈ సినిమాలో శ్రీ విష్ణు నటించాడు.
శ్రీ విష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 3 నుంచి మృత్యుంజయ్ సినిమా ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.
మృత్యుంజయ్ సినిమా మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్. కాలభైరవ మ్యూజిక్ అందించిన ఈ మృత్యుంజయ్ మూవీకి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వినిపించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.