Mr Deyyam: ఎన్నడూ చూడని హారర్ ఎలిమెంట్స్‌తో మిస్టర్ దెయ్యం- కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ప్రధాన పాత్ర- పూజకు మంచు మనోజ్
భారతదేశం, అక్టోబర్ 23 -- Mr Deyyam Pooja Ceremony Manchu Manoj: శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ మీద వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న సరికొత్త తెలుగు చిత్రం 'మిస్టర్ దెయ్యం'. తాజాగా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 23) మిస్టర్ దెయ్యం సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
మిస్టర్ దెయ్యం సినిమాలో విజయ్ శంకర్, సిరి చౌదరి, కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంజన అన్నే దర్శకత్వం వహించనున్నారు.
ఈరోజు నిర్వహించిన మిస్టర్ దెయ్యం పూజా కార్యక్రమానికి రాకింగ్ స్టార్ మంచు మనోజ్, కమెడియన్ అలీ, డైరెక్టర్ విజయ్ కనకమేడల, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, రమేష్ పుప్పాల, నటుడు సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, వీఎన్ ఆదిత్య, జ్యోత్స, లేబర్ కమిషనర్ గంగాధర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.