Movie Ticket: కేవలం రూ. 50 కే 'గవర్నర్' టికెట్.. బాక్సాఫీస్ క్లాష్ వేళ మేకర్స్ సంచలన ఆఫర్!
భారతదేశం, జూన్ 10 -- Movie Ticket: ఈ వారం (జూన్ 12, 2026) బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన ఫైట్ జరగబోతోంది. ఒకే రోజు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో మూవీ లవర్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
ఇంతియాజ్ అలీ డైరెక్షన్ లో వస్తున్న 'మై వాపస్ ఆవుంగా', కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత', విక్రమ్ భట్ హారర్ మూవీ 'హాంటెడ్ 3డీ: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' చిత్రాలతో పాటు వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ నటించిన 'గవర్నర్' (Governor) ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇంతటి భారీ కాంపిటీషన్ తట్టుకుని నిలబడేందుకు, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు 'గవర్నర్' మూవీ టీమ్ ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది.
ప్రస్తుత రోజుల్లో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడికి పెద్ద భారంగా మారాయి. ఇలాంటి టైమ్ ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.