Mouni Roy Gay: నన్ను 'గే' అన్నారు.. భర్తతో విడిపోయాక రూమర్లపై మౌనీ రాయ్ బోల్డ్ కామెంట్లు.. దిశా పటానీతో రిలేషన్ షిప్!
భారతదేశం, జూన్ 13 -- Mouni Roy Gay: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లు, ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొన్ని వారాలకే ఆమె తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. తన సెక్సువల్ ఓరియంటేషన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బోల్డ్ కామెంట్లు చేసింది.
హీరోయిన్ మౌనీ రాయ్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తానొక 'గే' (స్వలింగ సంపర్కురాలు) అంటూ కొందరు ప్రచారం చేశారని మౌనీ రాయ్ వెల్లడించింది.
ఇటీవల మోనికా శర్మ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీ రాయ్ పాల్గొంది. ఈ సందర్భంగా బాలీవుడ్లో తన గురించి విన్న అతిపెద్ద రూమర్ ఏంటి అని యాంకర్ అడగ్గా.. మౌనీ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. "ఓ.. నేను గే అనేదే నాపై వచ్చిన అత్యంత విచిత్రమైన రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.