భారతదేశం, మే 12 -- Mouni Roy Is Head To Divorce With Suraj Nambiar: బాలీవుడ్ బ్యూటీ, సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ వైవాహిక జీవితంపై గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తన అందచందాలతో, నటనతో కుర్రకారును మాయ చేసే మౌనీ రాయ్.. తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోబోతోందనే వార్త ఇప్పుడు అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. సాధారణంగా సెలబ్రిటీల మధ్య మనస్పర్థలు వస్తే మొదట జరిగేది సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడమే కాబట్టి, మౌనీ రాయ్ జంట విషయంలో కూడా అదే జరుగుతోందని నెటిజన్లు భావిస్తున్నారు.
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తరచుగా తమ వెకేషన్ ఫోటోలను, రొమాంటిక్ క్షణాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.