Mouli Comments: న్యూస్ ఛానెల్ వాళ్లు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.. చేసేదేం లేక వెళ్లా: యంగ్ హీరో మౌళి సంచలన కామెంట్లు
భారతదేశం, అక్టోబర్ 22 -- Mouli Comments: డిజిటల్ ప్రపంచం నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించడం అంత సులువు కాదు. యూట్యూబర్ మౌళి తనుజ్ ప్రశాంత్ తన మొదటి సినిమా 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి.
తాజాగా జరిగిన 'దొంగ నా కొడుకు' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మౌళి తన మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. ఈ ఒక్క ఏడాదిలోనే తను ఇండస్ట్రీలో ఎంతో ద్వేషాన్ని, అసూయను ఎదుర్కొన్నానని చెప్పాడు. తనపై ఎందుకు అంత నెగెటివిటీ చూపించారో పూర్తి వివరాలు ఇప్పుడు బయటపెట్టలేనని, కానీ ఒక సంఘటన మాత్రం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆసక్సెస్ వెనుకాలే ఒక భయంకరమైన, చేదు అనుభవాన్ని మౌళి ఎదుర్కొన్నాడు. తాజాగా ఆయన చేసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.