భారతదేశం, మే 10 -- అమ్మ అనే రెండక్షరాల పిలుపులోనే అనంతమైన ప్రేమ దాగి ఉంది. మన కళ్లలో నీరు తిరిగితే తల్లడిల్లిపోయేది, మన చిన్న విజయానికే మురిసిపోయేది కేవలం అమ్మ మాత్రమే. మే 10న 'మదర్స్ డే' సందర్భంగా, ఆ మాతృమూర్తి త్యాగాలను స్మరించుకుంటూ, ఆమెతో కలిసి క్వాలిటీ టైమ్ గడపడం కంటే గొప్ప గిఫ్ట్ మరొకటి ఉండదు.
నేటి బిజీ లైఫ్ స్టైల్లో అమ్మకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి మన సమయం. ఈ ప్రత్యేక రోజున ఇంట్లోనే అమ్మ పక్కన కూర్చుని, మనసును హత్తుకునే కొన్ని తెలుగు సినిమాలను ఓటీటీలో వీక్షించండి. ఆ అనుభూతిని మరింత పెంచే ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఒకే ఒక జీవితం చిత్రం కొడుకుకు, తల్లికి మధ్య ఉండే విడదీయలేని బంధాన్ని చూపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథ అయినప్పటికీ, ఇందులో పండిన ఎమోషన్స్ చాలా సహజంగా ఉంటాయి. చనిపోయిన తన తల్లిని మళ్లీ చూసే అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.