Moon Double Transit: శని జయంతి నాడు చంద్రుడి డబుల్ ధమాకా.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు.. ఇక అంతా శుభమే!
భారతదేశం, మే 4 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడి గమనం మన ఆలోచనలపై, మానసిక స్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది. అత్యంత వేగంగా రాశి పరివర్తనం చెందే చంద్రుడు, 2026 మే 16వ తేదీన అంటే 'శని జయంతి' నాడు అరుదైన డబుల్ సంచారానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం తులా రాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్న చంద్రుడు, ఒకే రోజున అటు రాశిని, ఇటు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల జాతకాన్ని ఊహించని విధంగా మలుపు తిప్పబోతోంది.
హిందూ పంచాంగం ప్రకారం, మే 16వ తేదీన చంద్రుడి సంచారం రెండు దశల్లో సాగనుంది:
నక్షత్ర మార్పు: మే 16 సాయంత్రం 05:29 గంటలకు చంద్రుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మే 17 వరకు ఈ నక్షత్రంలోనే కొనసాగుతాడు.
రాశి మార్పు: అదే రోజు రాత్రి 10:46 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి అడుగుపెడతాడు. మే 18 వరకు చంద్రుడు వృషభంలోనే ఉంటాడు.
ఒక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.