Money Luck Signs: కాలి వేళ్ళు ఇలా ఉంటే రాజయోగమే.. మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
భారతదేశం, మే 16 -- కాళ్లు కూడా మన గురించి చాలా విషయాలు చెప్తాయి. మన జాతకం అంటే మనకి అరచేతి రేఖలే గుర్తొస్తాయి. కానీ భారతీయ సంప్రదాయంలో సాముద్రిక శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శరీర భాగాల ఆకృతి, లక్షణాలను బట్టి కూడా ఒక వ్యక్తి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు గురించి కూడా అంచనా వేయడానికి వీలవుతుంది.
ముఖ్యంగా పాదాల అమరిక వ్యక్తి ఆర్థిక స్థితిని, అదృష్టాన్ని ప్రతిబింబిస్తాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. పాదాల ఆకారం ఎలా ఉంది, వేళ్లలో ఏ వేలు పొడుగ్గా ఉంది అనే అంశాలు జీవితంలోని ఒడిదుడుకులను సూచిస్తాయి. మరి ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
కాలి బొటనవేలు కంటే పక్క వేలు పొడవుగా ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తోంది. నాయకత్వ లక్షణాలు ఇలా వేలు పొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.