భారతదేశం, మే 10 -- Money Heist: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లి సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను ఊర్రూతలూగించిన 'మనీ హీస్ట్' (Money Heist) ప్రపంచం ఇంకా ముగియలేదని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఒరిజినల్ సిరీస్ ఐదో సీజన్ ముగిసి దాదాపు ఐదేళ్లు కావస్తున్న తరుణంలో, మళ్లీ అదే ఉత్కంఠభరితమైన దోపిడీలు, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఫ్రాంచైజీ తిరిగి రాబోతోంది.
మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'బెర్లిన్' సీజన్ 2 కంటే ముందే నెట్‌ఫ్లిక్స్ ఒక సంచలన టీజర్‌ను వదిలింది. "మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగుతోంది" అంటూ ఈ టీజర్ విడుదలైంది. మనీ హీస్ట్ యూనివర్స్ కేవలం స్పిన్-ఆఫ్స్‌కే పరిమితం కాదని, మరింత విస్తరించబోతోందని ఈ టీజర్ చెప్పకనే చెప్పింది. అయితే, ఇది నేరుగా ఆరో సీజన్‌గా వస్తుందా? లేక ప్రొఫెసర్ పాత్ర చుట్టూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.