Monday Remedies: సోమవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం మీ వెంటే.. డబ్బు, ప్రశాంతత కోసం ఇవి పాటించండి!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈరోజు చాలా మంది ఎదుర్కొనే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాలను ట్రై చేసి చూడండి. బాగా పనిచేస్తాయి. సోమవారం పరమేశ్వరుడికి మాత్రమే కాదు, చంద్రుడికి కూడా ప్రత్యేకమైన రోజు. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, చంద్రుడిని మన భావోద్వేగాలకు కారకుడిగా భావిస్తారు. సోమవారం చేసే పనులు మీ మనసు, భావోద్వేగాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వారం ప్రారంభాన్ని శుభప్రదంగా మార్చడానికి కొన్ని జ్యోతిష్య పరిహారాలను చూద్దాం.
సోమవారం నాడు శివలింగానికి పచ్చి పాలను సమర్పించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. పాలలో కొంచెం మిరియాల పొడి కలిపి శివలింగానికి సమర్పిస్తే, చంద్రుడితో పాటు రాహువు, కేతువు దోషా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.