భారతదేశం, మార్చి 12 -- కుంభమేళాతో సెన్సేషన్ గా మారిన బ్యూటీ మోనాలిసా. తాజాగా ఆమె పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన లవర్ ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ పెళ్లి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా మోనాలిసాను హీరోయిన్ ను చేసిన డైరెక్టర్ సనోజ్ శర్మ సంచలన పోస్టు పెట్టాడు.
కుంభ మేళాతో పాపులర్ అయిన మోనాలిసా పెళ్లి చేసుకుంది. ఫర్మాన్ ఖాన్ ను బుధవారం (మార్చి 12) కేరళలో వివాహమాడింది. అయితే ఈ పెళ్లిపై సనోజ్ శర్మ సంచలన పోస్టు పెట్టాడు. ఇది లవ్ జిహాద్ అని అతను మండిపడ్డాడు. కుంభమేళాతో ట్రెండ్ అయిన మోనాలిసాను హీరోయిన్ గా పెట్టి 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాను సనోజ్ తీశాడు.
''మోనాలిసా మళ్లీ వార్తల్లో నిలిచింది. కానీ నేను మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాను. మహాకుంభమేళాలో వైరల్ అయిన తర్వాత, అడవుల్లో నివసించే ఒక పేద అమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.