Mollywood Times OTT: సినిమాలో హారర్ సినిమా.. ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చిన క్రేజీ మలయాళ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, జూలై 3 -- Mollywood Times OTT: మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలకు తెలుగునాట ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే కోవలో థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సరికొత్త మలయాళ చిత్రం 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి వచ్చేసింది.
మలయాళ మూవీ మాలీవుడ్ టైమ్స్ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఇవాళ (జూలై 3) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar)తో పాటు విదేశీ ప్రేక్షకుల కోసం సింప్లీ సౌత్ (Simply South)లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రేజీ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సౌత్ ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో మాలీవుడ్ టైమ్స్ ను ఎంజాయ్ చేయొచ్చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.