Mokshagnya Debut: నందమూరి ఫ్యాన్స్కు డబుల్ ధమాకా..బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ..క్రేజీ మూవీ..డైరెక్టర్ ఎవరంటే?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Mokshagna Debut: నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) సిల్వర్ స్క్రీన్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని డెబ్యూ మూవీని అనౌన్స్ చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. 'బింబిసార'తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'ను తెరకెక్కిస్తున్న విజనరీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ చేయబోతున్నాడు.
టాలీవుడ్లో వరుసగా రూ. 1000 కోట్ల పాన్ ఇండియా హిట్లు అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మోక్షజ్ఞ లాంఛ్ కాబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.