భారతదేశం, ఏప్రిల్ 24 -- హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'మోహిని ఏకాదశి'గా వ్యవహరిస్తారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. క్షీర సాగర మథనం సమయంలో అమృతం కోసం దేవతలు, అసురుల మధ్య పోరు సాగుతున్నప్పుడు.. రాక్షసుల బారి నుండి అమృత కలశాన్ని రక్షించేందుకు విష్ణుమూర్తి అత్యంత సుందరమైన 'మోహిని' అవతారాన్ని ధరించారు. అసురులను తన మాయాజాలంతో మోహింపజేసి, దేవతలకు అమృతాన్ని అందించిన రోజే ఈ మోహిని ఏకాదశి. ఈ పర్వదినాన ఉపవాసం ఉండి స్వామివారిని స్మరించుకుంటే మోహమాయల నుండి విముక్తి లభించడమే కాకుండా, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
దృక్ పంచాంగం లెక్కల ప్రకారం, 2026లో వైశాఖ శుక్ల ఏకాదశి తిథి ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 06:06 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 06:15 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథిని పరిగణనలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.