Mohanlal Daughter: తండ్రికి తగ్గ కూతురు.. తొలి సినిమా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన విస్మయ మోహన్‌లాల్
భారతదేశం, ఆగస్టు 10 -- Mohanlal Daughter: మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్‌లాల్ కూతురు విస్మయ మోహన్‌లాల్ డెబ్యూ మూవీ 'తుడక్కమ్' (Thudakkam) బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులతో బోణీ కొట్టింది. తొలిరోజే ఏకంగా రూ. 6.86 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి, లేడీ ఓరియంటెడ్ మలయాళ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ పేరు మీద ఉన్న 'లోకా: ఛాప్టర్ 1' (Lokah) ఓపెనింగ్ రికార్డును విస్మయ దాటేసింది.
Sacnilk ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. విస్మయ మోహన్ లాల్ యాక్షన్ థ్రిల్లర్ 'తుడక్కమ్' మొదటి రోజు ఇండియాలో రూ. 2.55 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 6.86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతకుముందు కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా' సినిమా తొలిరోజు రూ. 6.63 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.