Mohanlal: పెళ్లయ్యాక ఏడుస్తూ ఇంటికి వస్తే రానివ్వను: మోహన్‌లాల్‌తో పెళ్లికి ముందు సుచిత్రకు తండ్రి వార్నింగ్.. ఎందుకంటే?
భారతదేశం, ఆగస్టు 25 -- Mohanlal Wife: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ భార్య సుచిత్ర తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ పెళ్లి నాటి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. మోహన్ లాల్‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు ఆమె తండ్రి, ప్రముఖ తమిళ నిర్మాత కే బాలాజీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారట. "ఏడుస్తూ వెనక్కి వస్తే ఇంట్లోకి రానివ్వను" అని ఆయన తేల్చి చెప్పిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సుచిత్ర మొదటిసారి మోహన్ లాల్‌ను ఒక పెళ్లి వేడుకలో చూశారట. ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి పరిచయం ఉండటంతో, ఒక సాధారణ అభిమానిలా వెళ్ళి ఆయనతో ఫోటో దిగారు. కానీ ఆ రోజు దిగిన ఫోటో కాపీ ఆమెకు ఎప్పటికీ దక్కలేదు.
ఆ తర్వాత మోహన్ లాల్‌ను పెళ్లి చేసుకోవాలనే కోరికను సుచిత్ర తమ ఇంట్లో బయటపెట్టారు. ఆమె ప్రతిపాదనకు కుటుంబం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. సీని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.