Mohan Babu: ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు, మా గురువు దాసరి గుర్తొచ్చారు, నాని పడిన కష్టం దేవుడికే తెలుసు: మోహన్ బాబు
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Mohan Babu About Srikanth Odela Nani The Paradise: బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తున్న నేచురల్ స్టార్ నాని సినిమా 'ది ప్యారడైజ్'. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మొదటి నుంచి వచ్చిన నెగెటివిటీ పోయి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ది ప్యారడైజ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
మీడియా ములాఖాత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ.. "అందరికీ హృదయపూర్వక వందనాలు, ఆశీస్సులు. నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా కూడా డబ్బుకి వెనకాడకుండా ఈ సినిమా చేశారు. ఆ భగవంతుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు" అని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.