Modi task force : ఇన్ఫీ కో-ఫౌండర్ నుంచి ఇస్రో మాజీ ఛైర్మన్ వరకు.. మోదీ 'టాస్క్ ఫోర్స్' సభ్యులు వీరే
భారతదేశం, జూలై 27 -- దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రశ్నాపత్రాల లీకేజీలు, సాంకేతిక అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక "ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్"ను ఏర్పాటు చేశారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, డిజిటల్ విప్లవ రూపశిల్పి నందన్ నిలేకని ఈ టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో సాంకేతికత, భద్రత, లాజిస్టిక్స్, పరిపాలన రంగాలకు చెందిన దిగ్గజ నిపుణులను సభ్యులుగా చేర్చారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా, 100% నమ్మకమైన డిజిటల్ భద్రతా వ్యవస్థను రూపొందించడం కోసం ప్రభుత్వం వీరికి పూర్తి బాధ్యతలను అప్పగిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.