Modi AA23 Theme: ప్రధాని మోదీ ఇన్‌స్టా పోస్ట్‌లో అల్లు అర్జున్ 'AA23' థీమ్.. గ్లోబల్ వేదికపై అనిరుధ్ మ్యూజిక్ సెన్సేషన్
భారతదేశం, జూన్ 16 -- Modi AA23 Theme: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ AA23 అనౌన్స్మెంట్ వీడియోతోనే సంచలనం సృష్టించింది.
ఈ సినిమా కోసం అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్లకు పైగా రీల్స్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే ఈ క్రేజీ థీమ్ మ్యూజిక్కు ఊహించని విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అరుదైన గౌరవం దక్కింది.
ఇటీవల స్లోవేకియా పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా స్లోవేకియా ప్రెసిడెంట్ పీటర్ పెల్లెగ్రినితో కలిసి దిగిన విజువల్స్‌ను పీఎం మోదీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.