Modha Rathiri OTT: మాధవన్‌కు పిచ్చిగా నచ్చేసిన తమిళ మూవీ.. నవ్వీ నవ్వీ పొట్టచెక్కలే.. ఓటీటీలోని ఈ లేటెస్ట్ మూవీ చూశారా?
భారతదేశం, అక్టోబర్ 6 -- Modha Rathiri OTT: 'ధురంధర్' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్ (R Madhavan) రీసెంట్గా చూసిన ఒక చిన్న తమిళ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజా కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన 'మొద రాతిరి' (Modha Rathiri) మూవీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, చాలా కాలం తర్వాత ఒక తమిళ సినిమా చూసి క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా మాధవన్ ఈ సినిమాపై ప్రత్యేక రివ్యూ పోస్ట్ చేశారు. "వాట్ ఏ బ్రిలియంట్ ఫిల్మ్.. చాలా రోజుల తర్వాత ఒక కోలీవుడ్ సినిమాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశా. స్క్రీన్‌ప్లే, విజువల్ స్టోరీ టెల్లింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి" అని రాసుకొచ్చారు.
అంతేకాకుండా సినిమా చూస్తున్నంత సేపు గట్టిగా నవ్వుకున్నానని, పర్సనల్‌గా టీమ్ అందరిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.