Mobile Wall Paper Vastu: వాస్తు శాస్త్రం ప్రకారం మొబైల్ వాల్‌పేపర్ ఎలా ఉండాలి? ఈ చిత్రాలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయట
భారతదేశం, జూలై 1 -- చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. చాలా మంది ఇంట్లో వాస్తుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించొచ్చు.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారంటూ లేరు. రోజులో ఎన్నో సార్లు మనం మొబైల్ స్క్రీన్, గ్యాలరీలను చూస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం, పదేపదే మనం చూసే చిత్రాలు మన మనసు, ఆలోచనలు, శక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. అందుకే మొబైల్ గ్యాలరీ, వాల్‌పేపర్‌లో సానుకూలతను కలిగించే చిత్రాలను పెట్టుకోవడం మంచిది. కొన్ని రకాల చిత్రాలను స్క్రీన్‌పై ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు.
వాస్తు ప్రకారం, విరిగిన వస్తువులు, శిథిలాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.