భారతదేశం, ఏప్రిల్ 19 -- Hyderabad MMTS Free Travel Proposal : ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే (SCR) కలిసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. అయితే.. ఈ అంశంపై సోషల్ మీడియాలో కొన్ని ఖాతాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని, పుకార్లను ప్రచారం చేస్తుండటంతో ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (HMA) మరియు పట్టణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ కీలక ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వేకు సమర్పించాయి. ఏప్రిల్ 7, 2026వ తేదీన అధికారికంగా ఈ ప్రతిపాదనను పంపడం జరిగింది.
ప్రభుత్వ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందిస్తూనే కొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించింది. ఈ పథకాన్ని అమలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.