భారతదేశం, ఆగస్టు 21 -- Missing Meghana Teaser Released By Producer SKN: తెలుగులో వస్తోన్న న్యూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా జరిగింది. అనంతరం ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల పాటను స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు విడుదల చేశారు.

ఇప్పుడు చేతుల మిస్సింగ్ మేఘన టీజర్‌ను నిర్మాత ఎస్‌కేఎన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్సింగ్ మేఘన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, డైరెక్టర్ వాచస్పతి, మూవీ ...