Missing Meghana: తెలుగులో సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మిస్సింగ్ మేఘన.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్
భారతదేశం, ఆగస్టు 6 -- Missing Meghana First Look Launched By VV Vinayak: టాలీవుడ్లో వస్తున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా నిర్మించారు. వాచస్పతి దర్శకత్వం వహించారు.
మిస్సింగ్ మేఘన సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకి సంబంధించిన మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్‌ను సెన్సేషనల్ టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా జరిగింది. శామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.