Missing Meghana: అప్పుడు వీవీ వినాయక్, ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు.. మిస్సింగ్ మేఘన నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ రిలీజ్
భారతదేశం, ఆగస్టు 11 -- Missing Meghana Pilla Pilla Pilla Song Launch: ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న లేటెస్ట్ టాలీవుడ్ సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మిస్సింగ్ మేఘన. ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు.
వీరితోపాటు మిస్సింగ్ మేఘన సినిమాలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా జరగింది.
ఇప్పుడు మిస్సింగ్ మేఘన సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్‌ను స్టార్ ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.