భారతదేశం, సెప్టెంబర్ 22 -- Miss Kalika Missing Movie Post Production Completed: టాలీవుడ్‌లో కొత్త తరహా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. వినూత్నమైన కథాంశంతో, ఉత్కంఠ రేకెత్తించే సీన్లతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అదే బాటలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది 'మిస్ కాళికా మిస్సింగ్' చిత్రం.

జె ఎస్ వి వి ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మిస్ కాళికా మిస్సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా మిస్ కాళికా మిస్సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంది. సత్య ధనేకుల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్ కాళికా మిస్సింగ్ చిత్రానికి రామకృష్ణ, పదిమల యమున నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే, మిస్ కాళికా మిస్సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మ...