భారతదేశం, ఆగస్టు 11 -- Mirzapur the Movie trailer: హిందీ డిజిటల్ స్పేస్‌ను ఏలిన ఓటీటీ బాప్‌ 'మీర్జాపూర్' ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రక్తం చిందించడానికి సిద్ధమైంది. అమెజన్ ప్రైమ్‌ వీడియోలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రైమ్ ఫ్రాంచైజ్ 'మీర్జాపూర్: ద మూవీ' (Mirzapur: The Movie) ట్రైలర్ ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కాంబినేషన్‌లో వస్తున్న ఈ ట్రైలర్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.

మీర్జాపూర్ ను ఓటీటీ వర్షన్‌లో చూసిన గ్యాంగ్‌స్టర్ వార్‌ను ఇప్పుడు వెండితెరపై నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ గుర్మీత్ సింగ్. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే మీర్జాపూర్ గద్దె కోసం కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డూ భయ్యా (అలీ ఫజల్) మధ్య జరిగే భయంకరమైన పవర్ స్ట్రగుల్ ...