Mirzapur The Movie: రూ.1160 వేస్ట్, 15 నిమిషాలు నిద్రపోయా.. 197 కోట్లు కొల్లగొట్టిన క్రైమ్ థ్రిల్లర్‌పై ఫైర్ అయిన రైటర్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Mirzapur The Movie: బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.197 కోట్ల గ్రాస్ రాబట్టి థియేటర్లలో రచ్చ లేపుతున్న 'మీర్జాపూర్: ది మూవీ'పై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా అసలు తీయాల్సింది కాదని, థియేటర్లో తాను 15 నిమిషాల పాటు నిద్రపోయానని ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్పి షాక్ ఇచ్చారు.
సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మీర్జాపూర్: ది మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన శోభా డే.. అక్కడ అరాచకమైన సీన్లు చూసి అసహనం వ్యక్తం చేశారు. టికెట్ కోసం రూ.900, భేల్ కోసం రూ.260 ఖర్చు చేసి 4 గంటల సమయం వేస్ట్ చేసుకున్నానని ఆవేదన చెందారు.
"ఈ మూవీ అసలు మైండ్ లేకుండా తీశారు. అసలు కథే లేదు, ఎక్కడికి పోతోందో అర్థం కాలేదు. నా వెనకాల కూర్చున్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.