Mirzapur The Movie: మహారాణా ప్రతాప్ పాటతో రౌడీల ఫైటా.. మీర్జాపూర్ మేకర్స్‌కు క్లాస్ పీకిన ఢిల్లీ హైకోర్టు
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Mirzapur The Movie: భారతీయ వీరయోధుడు మహారాణా ప్రతాప్ ఘనతను అవమానించేలా క్లైమాక్స్ గ్యాంగ్‌స్టర్ ఫైట్‌లో ఆయన పాటను వాడారంటూ 'మీర్జాపూర్: ది మూవీ' పై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. వివాదాస్పద పాటను మార్చేందుకు నిర్మాతలు ముందుకు రావడంతో ఈ గొడవకు త్వరలోనే శుభం కార్డు పడే అవకాశం కనిపిస్తోంది.
పిటిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ వేసిన పిల్ (PIL) విచారణ సందర్భంగా సీబీఎఫ్సీ (CBFC)కి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నిర్మాతలు కోరిన మార్పులపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
మహారాణా ప్రతాప్ త్యాగానికి, శౌర్యానికి ప్రతీకగా రూపొందించిన 'శూర్వీర్' పాటను సినిమాలోని గ్యాంగ్‌స్టర్ ఫైట్ సీన్లో బ్యాక్‌గ్రౌండ్‌లో వాడటంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.